అదిలాబాద్ అర్బన్: ఇంద్రవెల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం: అక్టోబర్ 24 నుండి 31 వరకు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 24 నుండి 31 వరకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. చెన్నై శంకర నేత్రాలయ సహకారంతో వానవాసి కళ్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాది పంద్రం శంకర్ కోరారు.