మైలారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి
భార్య మరియు ఆమె కుటుంబ సభ్యులు పెట్టే మానసిక ఇబ్బందులతో క్రిమి సంహారక మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు ఓ జవాన్.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన ప్రవీణ్ వృత్తిరీత్యా ఆర్మీలో విధులు నిర్వహిస్తుంటాడు ఇది ఇలా ఉండగా గత నాలుగు సంవత్సరాల క్రితం అరికేల ప్రవీణ్ కు పరకాల నాగారంకు చెందిన మహిళతో వివాహం అవుతుంది. కొంతకాలం వీరి కాపురం సవ్యంగానే సాగుతుంది ప్రసాద్ ఆర్మీ ఉద్యోగి కాబట్టి తన వ్యక్తిరీత్యా వివిధ ప్రాంతాలకు వెళుతుంటాడు.ఈ మధ్యకాలంలో లీవ్ పై తన సొంత ఊరు అయినా మైలారంకు వస్తాడు. మళ్లీ డ్యూటీ కి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది