అనంతపురం అర్బన్: రాజీవ్ కాలనీ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు ఆందోళన.
Anantapur Urban, Anantapur | Aug 3, 2026
రాజీవ్ కాలనీ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్ నాగరాజును విధులేఖ తీసుకోవాలని సిఐటియు నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నాగరాజు విధులకు తీసుకోవాలన్నారు సోమవారం ఉదయం 11 గంటల20 నిమిషాల సమయంలో నిరసన.