మడకశిర : ఎలుగుబంటి సంచారంతో రైతులు ప్రజలు ఆందోళన
మడకశిర మండలం కదిరేపల్లి అటవీ ప్రాంతం భూతప్ప కనుమ వద్ద గురువారం ఓ ఎలుగుబంటి సంచరించిన వీడియో శుక్రవారం వైరల్ గా మారింది. పొలాల్లోకి వెళ్లిన ఎముకలకు ఎలుగుబంటి కనిపించడంతో వీడియో తీసి పోస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తుండడంతో పొలాలకు వెళ్లే ప్రజలు రైతులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.