మంచిర్యాల: 12వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మె
మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం నిర్వహించారు.