పార్వతీపురం: పార్వతీపురం మున్సిపాలిటీ: 2, 3 వార్డుల్లో సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
పార్వతీపురం మున్సిపాలిటీ 2, 3 వార్డుల సిపిఎం అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. మంచినీటి సమస్య, టిడ్కో ఇళ్లు, పారిశుధ్యం వంటి సమస్యలపై పోరాడుతున్న తమ అభ్యర్థులను 'సుత్తి కొడవలి నక్షత్రం' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు.