Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut

ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ కమిషన్ నిర్మించాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

Ongole Urban, Prakasam | Apr 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎస్సీ కమిషన్ నియమించాలని, అయ్యార్ ప్రకటించి పెండింగ్ డిఎల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక బకాయిలు చెల్లించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ యూనియన్కు చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ కమిషన్ నిర్మించాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన - Ongole Urban News