నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ TUWJH-143 నూతన అధ్యక్షుడిగా అమృతం, ప్రధాన కార్యదర్శిగా పరమేశ్వర్ ఎన్నిక
నారాయణఖేడ్ నియోజకవర్గ TUWJH-143 నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా అమృతం, ప్రధాన కార్యదర్శిగా పరమేశ్వర్ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.