మంత్రాలయం: జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా సులోచన నామినేషన్
మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో మూడో వార్డు ఎంపీటీసీ స్థానానికి సులోచన నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల గెలుపు కోసం కూటమి కార్యకర్తలంతా సమన్వయంతో కృషి చేయాలని జనసేన ఇన్చార్జి లక్ష్మన్న పిలుపునిచ్చారు.