మంచిర్యాల: మంచిర్యాల అభ్యాస పాఠశాలలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
మంచిర్యాల అభ్యాస పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఎకో-ఫ్రెండ్లీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1000 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు నిర్వహించి, సాంప్రదాయ పద్ధతుల్లో గణేష్ నవరాత్రి వేడుకలను జరుపుకున్నారు.