వికారాబాద్: పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీమార్చ్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వలె కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు.