నాగర్కర్నూల్లో జూలై 29న ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహణ. 50 ఏళ్ల పైబడినవారికి ప్రత్యేక పరీక్షలు, క్యాటరాక్ట్ ఉన్న రోగులకు ఉచిత ఆపరేషన్లు. ముందుగానే బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకురావాలి. వివరాలకు 9440876556, 7386940480 కలవచ్చు.