భూభారతి చట్టం అమలు కై పైలెట్ ప్రాజెక్టులోఎంపికైనముస్త్యాలపల్లి గ్రామ రైతు అవగాహన సదస్సు పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్
భూభారతి చట్టం అమలు కై పైలెట్ ప్రాజెక్టులో ఎంపికైన నడికూడా మండలం ముస్త్యాలపల్లి గ్రామ రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో కలిసి పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి