కరీంనగర్: కరీంనగర్ సీపీ కీలక ఆదేశాలు: దసరా బందోబస్తుపై ప్రత్యేక నిఘా
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వారాంతపు నేర సమీక్ష నిర్వహించారు. దసరా బందోబస్తు, కొత్త నేర చట్టాల అమలు, ఈ-పెట్టీ కేసులు మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.