సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో అమ్మవారి నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట ఇమాంబాద్లో నిర్వహించిన శరన్నవరాత్రోత్సవాల నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన, యువత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.