మహబూబాబాద్: మహబూబాబాద్‌లో గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎంపీ మాలోత్ కవిత
మహబూబాబాద్ 33వ వార్డు నెహ్రూ సెంటర్ గణేష్ ఉత్సవాల్లో మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.