శ్రీశైలం: ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో వర్షాభావ పరిస్థితుల్ని నేపథ్యంలో పంట మొత్తం గొర్రెలు మేపిన రైతు
ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో తను వేసిన ఐదు ఎకరాల సోయాబీన్ పంటను రైతు గొర్రెలు మేపించాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో బోర్లు ఇంకిపోవడం,పంట ఎదుగుదల లోపించడంతో పంటను మొత్తం గొర్రెలు మేపించాడు. దీంతో మొత్తం లక్ష 50 వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.ఈ సంవత్సరం జూలై నెల వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.పంటలు వేయలేక,వేసిన పంటలు ఎదుగుదల లేక గొర్రెలకు బర్రెలకు మేపుతున్నారు.