చార్మినార్: పురాణాహవేలీలో చైనా మాంజా అమ్ముతున్న వారిపై కొరడా ఝుళిపించిన అధికారులు, భారీగా మాంజా స్వాధీనం, 12మంది అరెస్టు
చైనీస్ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. చైనీస్ మాంజాను విక్రయిస్తున్న 12 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.15లక్షల విలువైన 1500 చైనీస్ మాంజా చెరకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ దాడుల్లో 12మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు