శ్రీకాకుళం: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి గుడ్‌బై!
40 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్నా సరైన గుర్తింపు దక్కలేదని, తనకు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడుతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించడంతో జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.