కోస్గి: రేపు నారాయణపేటకు మోడీ రాక, సభా స్థానాన్ని పరిశీలించిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు నారాయణపేట జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో సభ స్థలాన్ని పరిశీలించారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సభా ప్రాంగణంలో ఇలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆమె అటు అధికారులకు ఇటు వాలంటీర్లకు తెలియజేశారు