2.8 లక్షల విలువగల సుమారు 11 KG గణజాయి సీజ్ చేసి ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసిన కోదాడ రూరల్ పోలీసులు. గంజాయి సరఫరా, అమ్మకం, వినియోగం సమాచారం ఇవ్వాలి, NDPS చట్టం ప్రకారం కేసు, ఎలాంటి వారిపై షీట్స్ ఓపెన్ చేసి నిరంతర నిఘా.
suryapetpolice

83 views | Suryapet, Telangana | Jul 5, 2025