శ్రీశైలంలో శివ దీక్ష స్వాముల సందడి ,భారీగా ఇరుముడితో తరలివచ్చి స్వామి అమ్మ వారిని దర్శించుకున్న శివదీక్ష స్వాములు,
శ్రీశైలంలో శ్రీశైల మహా క్షేత్రంలో శివదీక్ష భక్తుల రద్దీ కొనసాగుతుంది కార్తీక మాసంలో శివ దీక్షలు భక్తులు జ్యోతిర్ముడులు సమర్పించేందుకు భారీగా శ్రీశైలంకు తరలి వస్తున్నారు,శివదీక్ష భక్తులకు దేవస్థానం అధికారులు ఉచితంగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు భక్తులతో ఆలయ క్యూ లైన్ లన్నీ కిటకిటలాడుతున్నాయి,ఈనెల 5 తేదీ వరకు జ్యోతిర్ముడి కలిగిన శివదీక్ష భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్నారు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో శివదీక్ష ఇరుముడి స్వాములు సందడి నెలకొంది,,