హిందూపురం మండలం గోల్లాపురం పంచాయతీ లో దళితుల భూముల అన్యకాంతం చేయ నివ్వం ..
ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు. రామంజప్ప.
హిందూపురం రూరల్ గోళాపురం పంచాయతీ పరిధిలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు రామంజప్ప వెంకటరమణలు అక్కడ జరిగిన దళితుల భూముల అన్యాక్రాంతం పై పరిశీలన చేశారు. డైక్లాట్ లో సర్వే నంబర్ 169 /4లెటర్ లో 389 సెంట్లు, 170/1 లెటర్లో 190 సెంట్లు మాదిగ మేకల రంగన్న గారి నరసింహప్ప పేరుమీద డైక్లేట్లో విక్రయం జరిగింది. అతని వారసులైన ఆది లక్ష్మమ్మ ,నరసింహప్ప, రామంచమ్మ ఆ భూమిని ప్రతి సంవత్సరం పంట పెట్టుకుని సాగులో ప్రస్తుతం ఉన్నారు. అయినా కూడా బీసీ వర్గానికి చెందిన వారి పేరు మీద అడంగల్ రెవెన్యూ వారు ఎక్కించడం జరిగింది. వారికి వత్తాసు పలుకుతూ పేదవారైనా దళితులు మీద చిన్న చూపు చూస్తూ అడంగల్లు వారి పేర