హిందూపురం పట్టణంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవ కార్యక్రమాలకు పై బిజెపి సన్నాహక సమావేశం
హిందూపురం పట్టణంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవ కార్యక్రమాలకు పై సన్నాహక సమావేశం ను బిజెపి పట్టణ అధ్యక్షురాలు నిర్వహించారు ఈ సందర్భంగా సేవా పక్షోత్సవ పట్టణ కన్వీనర్ రవితేజ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 మన భారతమాత ముద్దుబిడ్డ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పుట్టినరోజు ని పురస్కరించుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వరకు 15 రోజుల సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు అందులో 17వ తేదీన మెగా రక్తదాన శిబిరం యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు అన్ని వార్డులలో అన్ని బూతుల్లో స్వచ్ఛత కార్యక్రమం