Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

వికారాబాద్: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల లక్ష్యాలను వారంలోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

Vikarabad, Vikarabad | Feb 27, 2024
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద జరిగే అన్ని పనుల లక్ష్యాలను వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.. మండల తహసీల్దార్లకు, ఎంపీడీవోలకు మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో బిల్డింగ్ ఎఫ్డీటీఓను జనరేట్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

MORE NEWS

వికారాబాద్: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల లక్ష్యాలను వారంలోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి - Vikarabad News