Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
No video available

ఇచ్ఛాపురం: కంచిలి మండలం అరవసరియాపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి భర్త పై కంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంచిలి మండలం అరవసరియాపల్లి గ్రామానికి చెందిన బుడ్డెపు కృష్ణవేణి కంచిలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాల మేరకు రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కామేశ్తో వివాహమైంది. వివాహనంతరం 3 నెలలు తర్వాత నుంచి అదనంగా 1లక్షా 50 వేలు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై ఆమె భర్త కామేశ్తోపాటు మరో ఐదుగురిపై స్థానిక ఎస్సై జి.రాజేశ్వరరావు కేసు నమోదుచేశారు.

MORE NEWS

ఇచ్ఛాపురం: కంచిలి మండలం అరవసరియాపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి భర్త పై కంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. - Ichchapuram News