అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ వద్ద సోమవారం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో జెఎన్టియు ఉప్పొక్కులపతి హెచ్ సుదర్శన్రావు 2025 26 వార్షిక అట్లాంటిక్ మీట్ కార్యక్రమాన్ని క్రీడాజ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ క్రీడలు ఆడడం వల్ల విద్యార్థినిలు మానసిక ఎదుగుదల చురుగ్గా ఉంటుందని కమ్యూనికేషన్ స్కిల్ అభివృద్ధి చేసుకుంటారని టీం వర్క్ అభివృద్ధి చేసుకోవచ్చని మెదడు చురుగ్గా పనిచేస్తుందని కావున విద్యార్థినిలంతా ఈ క్రీడల్లో పాల్గొనాలని జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాల ఉపకులపతి సుదర్శన్ రావు పిలుపునిచ్చారు.