శ్రీశైలం జలాశయం వద్ద చిరుత పులి సంచారం. రాళ్లగుట్టపై అర్థగంట సేపు చేత తీరుతూ కూర్చున్న చిరుత పులి
శ్రీశైలం జలాశయం వద్ద చిరుత పులి సంచారం కలకలం రేపింది జలాశయం వ్యూ పాయింట్ సమీపంలో గల కేబుల్ వే రూమ్ కింద ఉన్న రాళ్లపై సుమారు అర్ధగంట సేపు సేద తీరుతూ చిరుతపులి అలానే కూర్చుంది చిరుతపులి చూసి ఒక్కసారిగా జలాశయం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు కేకలు వేయటంతో అర్ధగంట తర్వాత చిరుతపులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలాశయం పరిసరాల్లో తరచుగా చిరుత పులి సంచారం ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తోంది రాత్రి, తెల్లవారుజామున సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారుల సూచిస్తున్నారు.