గన్నవరం: ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పదవీ విరమణ సత్కారం
గన్నవరం మండలం గొల్లనపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొల్లి సత్య జగదీశ్వరరావు పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. 37 ఏళ్ల సుదీర్ఘ సేవలను కొనియాడుతూ డివైఈఓ కొండా కుమార్, సీఐ శివప్రసాద్ ఆయనను సత్కరించారు.