దాతృత్వాన్ని చాటుకున్న స్కంద సివికాన్ డైరెక్టర్.
డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ,
అన్నమయ్య జిల్లా రాయచోటి నగరంలో శనివారం రాష్ట్ర రవాణా యువజన క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయం నందు రాయచోటి పట్టణంలో గల రెండు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు గాను 3 లక్షల రూపాయలు నగదు అన్నా క్యాంటీన్ యాజమాన్యానికి విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు స్కంద సివికాన్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్ డాక్టర్ మండిపల్లిలక్ష్మీ ప్రసాద్ రెడ్డి,