Public App Logo
Profile Picture

పబ్లిక్ వార్తలు

@fastnewes5157
78306Followers
48Following
పుంగనూరు: పులిచెర్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
పుంగనూరు: పట్టణంలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు.
పుంగనూరు: విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కారాదని ఎస్ఐ షేక్షావలి సూచించారు.
గంగాధర నెల్లూరు: ఎంపీ నిధులతో మంజూరైన ఆటోలను ప్రారంభించిన టిడిపి మండల అధ్యక్షులు మురళీమోహన్
గంగాధర నెల్లూరు: డిజిపి బ్రాంచ్ డిస్క్ అవార్డు అందుకున్న హెడ్ కానిస్టేబుల్.
 బి. ప్రసాద్,
పుంగనూరు: భగత్ సింగ్ కాలేజీలో గంజాయి కేసుల్లో ఉన్న వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు.
పుంగనూరు: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై మండిపడ్డ బోడె రామచంద్ర యాదవ్ .
పుంగనూరు: ప్రభుత్వ శుభారాం బాలికల కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం.
పుంగనూరు: శుభారాం డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జానవాణీ ఫిర్యాదు.
గంగాధర నెల్లూరు: రాజన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
పుంగనూరు: పివి రావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాల మహానాడు సంఘం సభ్యులు.
పలమనేరు: కమ్మనపల్లె వద్ద మరమ్మత్తులకు గురై రోడ్డుపై నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు.
చిత్తూరు అర్బన్: కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల ధర్నాకు అనుమతి లేదు. డి.ఎస్.పి సాయినాథ్.
పుంగనూరు: మెహఫిల్ కాఫీ సెంటర్ వద్ద వ్యక్తిపై దాడి కేసు నమోదు ఎస్సై రమణ,
చిత్తూరు అర్బన్: డిపిఓ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం.
పుంగనూరు: అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపిన.ఎస్ఐ షేక్షావలి.
పుంగనూరు: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
గంగాధర నెల్లూరు: కనికాపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి గాయాలు.
పుంగనూరు: పట్టణంలో వైభవంగా హిందూ సమ్మేళనం.
పుంగనూరు: 230 మంది వికలాంగుల పెన్షన్లు తొలగించడం బాధాకరం. వైకాపా అధికార ప్రతినిధి అనిషారెడ్డి.
పుంగనూరు: పట్టణంలో ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
పుంగనూరు: వార్డుల్లో  రచ్చబండ కార్యక్రమం. మున్సిపల్  చైర్మన్ అలీమ్ భాషా.
పుంగనూరు: పుంగనూరులోని శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు.
చిత్తూరు అర్బన్: లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు 
 ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.
చిత్తూరు అర్బన్: స్పోర్ట్స్ సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న MLAలు