Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కర్నూలు: కర్నూలు మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం ఓ యువకుడు మృతి

India | Dec 16, 2025
కర్నూలు మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నగరంలోని మెడికల్ కళాశాల సమీపం వద్ద బైక్ను జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ కి చెందిన బస్సు ఢీకొనడంతో బైకర్ అక్కడికక్కడే మృతి చెందారు బైక్ తలపై బస్సు ఎక్కడ ఉందో తలకు తీవ్ర గాయం కావడంతో పాటు మృతి చెందారు మృతి చెందిన వ్యక్తి కర్నూలుకు చెందిన చిన్నగా గుర్తింపు ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.