మణుగూరు: మణుగూరు ప్రాథమిక కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్యం మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఈరోజు అనగా 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయం నందు మణుగూరు మండలం శివలింగాపురంలో గల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యం మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమానికి హాజరైన తినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడం ఆరోగ్యకరమైన జీవనశైలి నిర్వహణ అవగాహన కల్పించడం ఆరోగ్య సేవలు సులభంగా అందేలా చూడడం ప్రజా భాగస్వామ్యం ద్వారా రక్తదాన శిబిరాలు నిశ్చయి మిత్ర వాలంటరీల రిజిస్ట్రేషన్ వంటివి అవగాహన సదస్సును ప్రారంభించడం అభినందనీయమని తెలియజేశారు