సిరిసిల్ల: ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది:BRS నాయకుడు కంచర్ల రవి గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పై చూపుతున్న నిర్లక్ష్యం వలన సుమారు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో BRS పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ ప్రమాదంలో ఉందని కాలేజీలో బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 10వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని పేద విద్యార్థులను చదువులనుండి దూరం చేయాలని కుట్రతో వ్యవహరిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కరోనా కా