ఏటూరునాగారం: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం: వావిలాల రవితేజ
ఏటూరునాగారంలో నిర్వహించిన స్వేరోస్ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వావిలాల రవితేజ పాల్గొన్నారు. విద్య, సమానత్వం, సామాజిక చైతన్యమే స్వేరో ఉద్యమ ఆశయాలని ఆయన వెల్లడించారు. ఎస్ఆర్ శంకరన్ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.