నిర్మల్: గణేష్ నిమజ్జన శోభాయాత్రపై ఎస్పీ జానకి షర్మిల కీలక సూచనలు
Nirmal, Nirmal | Sep 25, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులకు సహకరించాలని ఎస్పీ జానకి షర్మిల కోరారు. శుక్రవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా శోభాయాత్ర ప్రారంభమైంది.