అనకాపల్లి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అధికారులకు శిక్షణ
అనకాపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ఎన్నికల నియమావళి, బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించారు.