మోత్కూర్: మోత్కూర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆలకుంట్ల రాజు నియామకం
మోత్కూర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆలకుంట్ల రాజు ఎన్నికయ్యారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఆదేశాల మేరకు జిల్లా యూత్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్ ఈ నియామకాన్ని ప్రకటించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆలకుంట్ల రాజు తెలిపారు.