అదిలాబాద్ అర్బన్: బీఆర్ఎస్లో చేరనున్న భార్గవ్ దేశ్పాండే: కారణాలివే!
కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు భార్గవ్ దేశ్పాండే ప్రకటించారు. ఆదిలాబాద్ ప్రజల ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వంపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.