మహబూబాబాద్ మాజీ MLA బానోత్ శంకర్ నాయక్ BLO గారికి SIR అప్లికేషన్ సమర్పించి తన కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు నమోదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైతే SIR అప్లికేషన్ BLO గారికి సమర్పించుకోవాలి.