పార్వతీపురం: కురుపాం: అక్రమ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్, 14 బాటిళ్లు స్వాధీనం
కురుపాం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సోపేటి వరలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 8 మద్యం సీసాలు, 6 బీర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.