Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కొడిమ్యాల: మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన పెన్షనర్లు MRPS నాయకులు

Kodimial, Jagtial | Sep 15, 2025
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండల కేంద్రంలోని, తాసిల్దార్ కార్యాలయాన్ని మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు వికలాంగులతో కలిసి MRPS నాయకులు సోమవారం 2:30 PM కి ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు,వికలాంగులకు ₹6000 వితంతువులకు,వృద్ధులకు,ఒంటరి మహిళలకు చేనేత గీత బీడీ కార్మికులకు,ఇతర పెన్షన్ దారులకు ₹4000 కండరాల క్షీణత కలిగిన వారికి ₹15 వేల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెన్షన్ దారులు R I కి వినతిపత్రం అందజేశారు,సందర్భంగా MRPS నాయకుడు సురుగు శ్రీను మాట్లాడుతూ,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలవేళ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పెంచిపెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు,

MORE NEWS