చోడవరం: రోలుగుంటలో 24 పంచాయతీల్లో విలేజ్ ప్లాన్ గ్రామసభలు: కూలీలకు గుడ్ న్యూస్
రోలుగుంట మండలంలోని 24 పంచాయతీల్లో విలేజ్ ప్లాన్ సభలు జరిగాయి. ఉపాధి హామీ పనిదినాలు 125 రోజులకు పెరిగాయని అధికారులు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం 380 రకాల పనులు చేపట్టే అవకాశం ఉందని, కూలీలు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.