కుప్పం: కుప్పంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
కుప్పం MPDO కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యల గురించి ఫిర్యాదులు లేదా అర్జీలను ఈ కార్యక్రమంలో సమర్పించవచ్చు.