Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

కట్టంగూర్: ఐటిపాముల గ్రామంలోని కట్టంగూరు పోలీసుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం

Kattangoor, Nalgonda | Aug 24, 2025
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐఐటి పాముల గ్రామంలోని ఎస్సై పీస్ కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గ్రామ ప్రజలకు వినాయక మండపాల ఏర్పాటు వేడుకల గురించి వివరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజే లను ఉపయోగించకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ సంబరాలను జరుపుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. పోలీసువారి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.
కట్టంగూర్: ఐటిపాముల గ్రామంలోని కట్టంగూరు పోలీసుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం - Kattangoor News