నాగర్ కర్నూల్ జిల్లా వైద్య అధికారి డా.కే.కృష్ణ తెలిపినట్లుగా, పుట్టిన బిడ్డకు ఒక గంటలోపు తల్లిపాలు ఇవ్వడం టీకా లాంటిది. ఆరు నెలల వరకు తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం. ఇది వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. తల్లిపాలు తగిన ఆయురారోగ్య లాభాల గురించి వివరాలు అందించారు.