శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లిలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అధికారులు హెలిపాడ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ దిగడానికి సాంకేతిక అంశాలు, నేల యొక్క సమగ్రత అధికారులు పరిశీలించినట్టుగా తెలియజేశారు.