చిట్యాల: వెలిమినేడులో అంశాల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అంశాల సత్తయ్య మరణించగా, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.