ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లాలో కరువు వలసలు నివారించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి..
కర్నూలు జిల్లా అంటేనే కరువు వలసలకు నిలయం అలాంటి కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక పరిశ్రమలు పర్యాటక అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బీవీ జగనేశ్వర్ రెడ్డి అన్నారు మంత్రాలయంలో 3 స్టార్ హోటల్ లో పాల్గొని సీఎం చంద్రబాబు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వం కాదని, అభివృద్ధి సంక్షేమం కోసం పని చేస్తున్నామని తెలిపారు.