నిర్మల్: సోన్ మండలం: జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి
Nirmal, Nirmal | Oct 2, 2026 నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్ ఎక్స్‌రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోగుల రమేష్ అనే వ్యక్తి మృతి చెందారు. జాతీయ రహదారి 44పై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.